ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాయర్‌ నదికి పోటెత్తిన వరద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 11:19 AM

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి నాయర్‌ నదికి వరద పోటెత్తింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడి అధికారులు న ది పరివాహన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com