ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 09:38 AM

ముంబయి:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 25 పాయింట్ల నష్టంతో 32,212 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 10,008 వద్ద ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com