ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 03, 2021, 11:59 AM

కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను భారత్‌ బయోటెక్‌ శనివారం ప్రకటించింది. ఈ టీకా కరోనాపై కొవాగ్జిన్‌ టీకా 77.8 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. అలాగే కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో కొవాగ్జిన్‌ టీకా 93.4 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com