ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఈ నెల 1328 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 03, 2021, 11:44 AM

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 10,143 పోస్టులను భర్తీ ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ ఉద్యోగాలను ఈ నెలలో భర్తీకి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ, 370 ఎస్టీలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com