కర్నూలు : కర్నూలు జిల్లా నారాయణ కాలేజీలో ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈనేపధ్యంలో కాలేజి భవనం పై నుంచి విద్యార్ధి కిందకు దూకాడు. అది గమనించిన తొటి విద్యార్ధులు గాయపడిన విద్యార్ధిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధి పరిస్ధితి విషమంగా ఉందని సమాచారం.