ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుష్మా స్వరాజ్‌తో పాక్‌కు చెందిన 4 నెలల వయస్సున్న హృద్రోగి కటుంబం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2017, 12:39 PM

న్యూఢిల్లి : కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో హృద్రోగంతో బాధపడుతున్న పాకిస్తాన్‌కు చెందిన 4 నెలల వయస్సున్న చిన్నారి కుటుంబం నేడు సమావేశమైంది. నోయిడాలోని ఒక ఆసుపత్రిలో ఆ చిన్నారికి చికిత్స చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com