ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పులివెందులకు ఏపీ సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 03, 2020, 10:30 AM

అమరావతి : నేడు పులివెందులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ . వైఎస్ భారతి తండ్రి ఈసి గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం జగన్. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరనున్న సీఎం. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com