ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాతో బీజేపీ ఎంపీ కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 10:11 AM

కరోనా కాటుకు మరో రాజకీయ నాయకుడు బలయ్యారు.  కర్ణాటకకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ  కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com