ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరవండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 17, 2020, 06:00 PM

సచివాలయంలో పథక ఉద్యోగి తప్పకుండా ప్రతిరోజు హాజరుకావాలని ఈవో ఆర్డి నర్సింహులు తెలిపారు. సోమవారం ఆయన వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి, మదర్ పురం సచివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించడం జరిగింది. ప్రతి ఉద్యోగి ప్రతిరోజు విధులకు గైర్హాజరు కాకుండా రావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com