ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీబీవీల్లో ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 04, 2020, 11:38 AM

రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు వి.చినవీరభద్రుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com