తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంతోషంగా జీవిస్తున్న ఆ యువతిపై విధి చిన్నచూపు చూసింది. లివర్ సిరోసిస్ అనే ప్రాణాంతక వ్యాధిబారిన పడేసింది. నాగ్ పూర్ కు చెందిన 28 ఏళ్ల ఆమ్రపాలి డోంగ్రే కొన్నినెలలుగా ఈ వ్యాధితో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె అలెక్సిస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఇప్పటి వరకు ఆమె కుటుంబం వైద్య చికిత్స కోసం ఎంతో ఖర్చుపెట్టారు. ఇంకా ఆమె వైద్యఖర్చులకు రూ.10,00,000 కావాలి. ఇంకా ఖర్చు చేయలేని స్థితిలో ఆమె కుటుంబం ఉంది. ఇక్కడి నుండి ప్రతీక్షణం ఆమె జీవితానికి ఎంతో ముఖ్యమైనది.ఇంకా ఖర్చుపెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమ్రపాలి తల్లిదండ్రులు ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలను అందించండి. మీరు చేసే చిన్న సాయం కూడా వారికి చాలా ఉపయోగకరం. దయచేసి సహాయం చేయండి.
> ఆమ్రపాలి చికిత్స కోసం సాయం చేయాలనుకునే వారు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి.
bit.ly/2CjWfSS
-> మీ ఆర్ధిక పరిస్థితుల వలన మీరు సాయం చేయలేకపోయినా మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయడం ద్వారా ఆమ్రపాలి ప్రాణాలు కాపాడడంలో మీ వంతు సాయం చేయగలరు.