కొత్తపల్లె మండలం కొక్కేరంచ గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు ఆత్మకూరు రవీంద్రా రెడ్డి తండ్రి సీనియర్ వైస్సార్సీపీ నాయకులు శ్రీ ఆత్మకూరు లక్ష్మి రెడ్డి (65)నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూయగా వారి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ మరియు చెరుకుచెర్ల రఘురామయ్య కొత్తపల్లె మండల వైస్సార్సీపీ నాయకులు.