ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలోని కేజీహెచ్ లో 193 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 23, 2020, 09:48 AM

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు వైజాగ్ లోని కింగ్ జార్జ్ ఆస్పత్రి గుడ్ న్యూస్ చెప్పింది.స్టాఫ్ నర్స్, టెక్నీషియన్ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కేజీహెచ్ అధికారిక వెబ్‌సైట్ www.kghvisakhapatnam.org/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. దరఖాస్తుల్ని visakhapatnam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్థానికులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.


నోటిఫికేషన్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి.


మొత్తం ఖాళీలు- 193


స్టాఫ్ నర్స్- 139


అనస్థీషియా టెక్నీషియన్- 54


విద్యార్హత- ఆయా పోస్టులకు సంబంధిత విద్యార్హతలుండాలి.


వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు


శాలరీ- స్టాఫ్ నర్సుకు రూ.34,000, అనస్థీషియా టెక్నీషియన్‌కు రూ.23,100.


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 24


మెరిట్ లిస్ట్ జారీ- 2020 జూన్ 25


ఫిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ- 2020 జూన్ 26


ఫైనల్ మెరిట్ లిస్ట్- 2020 జూన్ 27


స్టాఫ్ నర్స్, అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులకు కౌన్సిలింగ్- 2020 జూన్ 28






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com