1. నేటినుండి అమల్లోకి రానున్న 5 కొత్త ఇన్కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్...
2. బడ్జెట్ లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ని ప్రకటించిన ఆర్ధిక మంత్రి
3. కొత్త ట్యాక్స్ శ్లాబ్ ఎంచుకున్నవారికి ఎలాంటి మినహాయింపులు ఉండవు.
4. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ కొత్త ట్యాక్స్ శ్లాబ్ ప్రకటన
5. 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుండటంతో అనేక నిబంధనల గడువు పొడిగింపు
6. పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి జూన్ 30 వరకు గడువు
7. 2018-19 ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేవారికి కూడా...
8. ఎన్ పీఎస్, ఈపీఎఫ్, పెన్షన్ ఫండ్లో ఏడాదికి రూ.7.5 లక్షలు పొదుపు దాటితే పన్ను
9. మార్చి 31 లోపు మొదటి సారి రూ.45 లక్షల వరకు ఇల్లు తీసుకునే వారికి రూ.1.5 లక్షల ట్యాక్స్ బెనిఫిట్
10. ప్రస్తుతం రూ.2 లక్షల ట్యాక్స్ రిబేట్