ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యడ్లపాడు జాతీయ రహదారిపై ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 08:51 AM

యడ్లపాడు జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించింది. వెంకటరమణ ట్రావెల్స్ బస్సు  ప్లైఓవర్ పై నుంచి బోల్తాపడింది. ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. చైన్నై నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com