ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 09:48 AM

 జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని సంగం ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com