ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేర చరిత్ర అభ్యర్థుల వివరాలపై సుప్రీంకోర్టు సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 11:27 AM

నేర చరిత్ర అభ్యర్థుల వివరాలపై సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. రాజకీయపార్టీలకు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పార్టీల వెబ్ సైట్లలో అభ్యర్థుల నేరచరిత్ర అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అభ్యర్థుల నేరచరిత్ర వార్తాపత్రికలు, సోషియల్ మీడియాల్లో ప్రచురించాలి. నేర చరిత్ర ఉన్నవారిని అభ్యర్థులుగా ఎందుకు నిలిపారో పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com