2020 సంవత్సరంలో బ్యాంకులకు సంబంధించిన సెలవులను ఆర్బీఐ తన వెబ్ సైట్ లో వెల్లడించింది. అన్ని రీజన్ల పరిధిలో బ్యాంకులకు ఏఏ రోజులు సెలవులు ఉన్నాయో తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఫిబ్రవరి 21 న మహాశివరాత్రి
మార్చి 9 న హోళీ
మార్చి 25 న ఉగాది
ఏప్రిల్ 1 న యాన్యువల్ క్లోజింగ్ డే హాలీడే
ఏప్రిల్ 2 న శ్రీరామనవమి
ఏప్రిల్ 10 న గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి.
మే 1 న మే డే
మే 25 న రంజాన్
జూన్, జూలైల్లో బ్యాంకులకు సెలవులు లేవు.
ఆగస్ట్ 1 న బక్రీద్.
ఆగస్ట్ 11 న శ్రీకృష్ణ జన్మాష్టమి.
ఆగస్ట్ 15 న స్వాతంత్య్ర దినోత్సవం.
ఆగస్ట్ 22 న వినాయకచవితి.
సెప్టెంబరులో బ్యాంకులకు సెలవులు లేవు.
అక్టోబర్ 2 న గాంధీ జయంతి.
అక్టోబర్ 24 న దసరా.
అక్టోబర్ 30 న మిలాద్ ఉన్ నబీ.
నవంబర్ 14 న దీపావళి.
నవంబర్ 30 న గురునానక్ జయంతి.
డిసెంబర్ 25 న క్రిస్మస్.
వీటితో పాటు ప్రతి నెల రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు సెలవులు వర్తిస్తాయి.