టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌నని చెప్పుకుంటున్న ఆయనకు సిగ్గు, లజ్జ లేదని మండిపడ్డారు. అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యారని ధ్వజమెత్తారు. శాసనసభ్యుడిగా ఉండే అర్హత లేదని, అసెంబ్లీని ముట్టడించాలని రెచ్చగొట్టడం సరికాదని అవంతి తప్పుబట్టారు. చంద్రబాబు తీవ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని అవంతి ధ్వజమెత్తారు.