ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైలాడుతురైలో కాలేజిలో విద్యార్థినుల హంగామా

national |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2019, 03:43 PM

మైలాడుతురైలో కాలేజిలో విద్యార్థినుల హంగామా సృష్టించారు. యువకుడితో కలిసి విద్యార్థినులు బీరు తాగారు. వీడియో వైరల్ అవడంతో కాలేజీ యాజమాన్యం ఆగ్రహించారు.  విద్యార్థినులను కాలేజి యాజమాన్యం సస్పెండ్ చేశారు. మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com