ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మంత్రివర్గం భేటీ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 15, 2017, 07:00 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో భేటీ అయిన ఈ సమావేశంలో వస్తు-సేవల పన్ను బిల్లు (జీఎస్టీ)కి ఆమోదం తెలపనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com