ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2019, 09:28 AM

పశ్చిమ గోదావరి జిల్లా : కార్తీకమాసం రెండవ సోమవారం  కావడంతో  కొవ్వూరు గోష్పాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. గోదావరి నదిలో స్నానమాచరించి  నదిలో కార్తీక దీపాల్ని వదులుతున్న మహిళలు . శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com