ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ జవాన్ల సమస్యల కోసం యాప్‌ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2017, 05:49 PM

న్యూఢిల్లి : ఆర్మీ జవాన్లు తమ సమస్యలను తెలియజేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘ఎంహెచ్‌ఎ గ్రీవన్స్‌ యాప్‌’ పేరిట ఒక యాప్‌ను ప్రారంభించారు. సుమారు నాలుగు నెలల క్రితం బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ తమకు ఇస్తున్న ఆహారంపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com