ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్వి ఎన్ లేక్ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 11:59 AM

విజయనగరం పట్టణంలోని ఎస్వి ఎన్ లేక్ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  అగ్నిప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com