గుంటూరు జిల్లాకు పిడుగుపాటు హెచ్చరిక . అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకానిమండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ తెలిపారు