ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 04:53 PM

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు గవర్నరుకు ఆశీర్వచనం ఇవ్వగా టీటీడీ చైర్మన్, ఈవోలు గవర్నరుకు తీర్ధప్రసాదాలు అందించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com