ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2019, 04:45 PM

పీఐఐసీ ఛైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నేడు ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలతో కాసేపు వ్యాయామం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com