మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నైరుతి నాగపూర్ నియోజక వర్గంనుంచి పోటీ చేయనున్నారు. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కొథ్రూడ్నుంచి, పంకజ ముండే పర్లినుంచి పోటీ చేయనున్నారు.