ట్రెండింగ్
Epaper    English    தமிழ்

660 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2019, 01:15 PM

ఏపీలో ఉన్నతీకరించిన ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో కొత్తగా ఉపాధ్యాయ పోస్టుల మంజూరు కోసం పాఠశాల విద్యాశాఖ గురువారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల 220 ఉర్దూ మాద్యమ పాఠశాలలను ప్రాథమికోన్నత బడులుగా ఉన్నతీకరించారు. వీటికి కొత్తగా 660 ఉపాధ్యాయ పోస్టులు అవసరమని పేర్కొంటూ ప్రతిపాదనలను సమర్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com