ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజశేఖర్ మూవీ లో సన్నీ లియోన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 29, 2017, 04:58 PM

హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా చూపిస్తుంది. తెలుగు, తమిళంలోను ఈ అమ్మడికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తెలుగులో కరెంట్ తీగ సినిమాలో మెరిసిన సన్నీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించే ఎస్వీ గరుడవేగ అనే చిత్రంలోను నటిస్తుంది. రాజేశేఖర్ ప్రధాన పాత్రలో పోలీస్ బ్యాక్ గ్రౌండ్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో సన్నీ పల్లెటూరి పిల్లగా కనిపించనుండగా, రీసెంట్ గా రాజశేఖర్, సన్నీపై ఓ సాంగ్ ని చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఈ హాట్ బ్యూటీకి భారీ మొత్తం ఆఫర్ చేసినట్టు సమాచారం. ‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, అదితి అరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com