ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ సమగ్రతకు భంగం కలిగేలా అమిత్‌షా వ్యాఖ్యలు : స్టాలిన్‌

national |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2019, 02:21 PM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీ దివస్‌ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం కలిగేలా ఉన్నాయని డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ అన్నారు. తాను చేసిన ప్రకటనను అమిత్‌షా వెనక్కు తీసుకోవాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని స్టాలిన్‌ అన్నారు. హిందీని బలవంతంగా రుద్దడంపై తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. ఎల్లుండి తమ పార్టీ కార్యవర్గ సమావేశం జరుగనున్నదని, ఆ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com