ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తలుపులు తెరవండి. నేను వచ్చేస్తున్నాను’ : స్మృతి ఇరానీ

national |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 06:42 PM

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్‌మీడియాలో పెట్టే పోస్ట్‌లు, ఫొటోలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఈరోజు ఆమె ఏం పోస్ట్‌ చేస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూసే నెటిజన్లు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.  ఈరోజు జన్మాష్టమిని పురస్కరించుకుని స్మృతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చక్కటి ఫొటోను పోస్ట్‌ చేశారు. చిన్ని కృష్ణుడు నడుచుకుంటూ వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ దానిపై.. ‘తలుపులు తెరవండి. నేను వచ్చేస్తున్నాను’ అని కన్నయ్య ముద్దుగా చెబుతున్నట్లుగా క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటో ఎందరో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com