ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌-భూటాన్‌ల మైత్రి ఇతర దేశాలకు ఆదర్శం: మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2019, 11:22 AM

భారత్‌, భూటాన్‌కు మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భూటాన్‌లో పర్యటిస్తున్న మోడీ రాయల్‌ యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భూటాన్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. భారత్‌-భూటాన్‌ల మైత్రి ఇతర దేశాలకు ఆదర్శమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com