ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలకు నాక్ A+ గుర్తింపు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2019, 06:23 PM

విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలకు నాక్ A+ గుర్తింపు లభించింది. ఈ మేరకు నాక్ వెబ్ సైట్ లో అధికారిక ప్రకటన చేసింది. వారం రోజులలో పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలకు నాక్ ధృవపత్రం జారీ చేయనుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com