ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ బస్సు లోయలో పడి 7గురు మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 06, 2019, 11:52 AM

బస్సు లోయలో పడి ఏడుగురు చిన్నారులు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కంగ్ సాలిలో స్కూల్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా, మరో 18మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com