ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా వాజ్‌పేయి వర్ధంతి నిర్వహించనున్న బిజెపి

national |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2019, 11:35 AM

మాజీ ప్రధాని, బిజెపి వ్యవస్థాపకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహించడానికి బిజెపి కసరత్తు చేస్తోంది. బిజెపి సభ్యులందరూ ఆ మహా నాయకుడిని గుర్తుంచుకునేలా వాజ్‌పేయి వర్ధంతిని నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆశిస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ నేత చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com