జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ను APWJF జిల్లా నాయకత్వం కలిసి విలేకరిపై దాడి గురించి చర్చించడం జరిగింది. ఎటపాక డిఎస్పీని స్వయంగా చూడమని ఆదేశించానని చెప్పారు. జర్నలిస్టు పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామన్నారు.జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ను హైపర్కమిటీ సభ్యుడు నవీన్ రాజు, APWJF రాష్ట్ర, జిల్లా నాయకులు ఎలియ, సాంబశివరావు, బంగార్రాజు APWJF సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి లు శ్రీధర్, నాని కలిసి విలేకరిపై దాడి గురించి చర్చించడం జరిగింది. ఈ విషయం పై స్పందించిన SP మాట్లాతూ ఎటపాక డిఎస్పీని స్వయంగా చూడమని ఆదేశించానని చెప్పారు. జర్నలిస్టు పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామన్నారు.ఈ కార్యక్రమం లో APWJF సిటీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హాసన్, సహాయ కార్యదర్శి గోపి, కోశాదికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు