ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 05, 2017, 07:40 PM

హైదరాబాద్:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి ఐపీఎల్-10 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com