ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆడియో బాహుబలి2 వేడుక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 04:44 PM

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి ది: కన్‌క్లూజన్‌’. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌, ఆడియో విడుదల వేడుకకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మామూలు లైవ్‌ స్ట్రీమింగ్‌తో పాటు తొలిసారి 360 డిగ్రీల కోణంలో ఈ వేడుకను ప్రేక్షకులకు అందించడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com