ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌ లో భారీగా అక్రమ మద్యం సీసాల స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 12:07 PM

రాజస్థాన్‌ పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దౌసాలోని బస్వాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 239 కార్టన్ల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com