ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 11:16 AM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నాగ్ పూర్ నుంచి గన్నవరంకు గడ్కరీ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో బీజేపీ నేతలు గడ్కరీకి ఘనస్వాగతం పలికారు. ఇవాళ నితిన్ గడ్కరీ ఏపీ పర్యటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com