ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 18, 2019, 12:33 PM

 విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ బిఎఫ్‌ 3 లో బ్లో పైప్‌ బ్లాస్ట్‌ అయ్యింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com