ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిదండ్రులను చితకబాదిన కొడుకుపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:50 AM

అన్నమయ్య జిల్లాలో కన్న కొడుకు వృద్ద తల్లిదండ్రులను చితకబాదాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయిన విషయం తెలిసిందే. దీనిపై మదనపల్లి 2 టౌన్ పోలీసులు స్పందించారు.
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వెంకట రమణారెడ్డి, లక్ష్మమ్మలను విచారించి వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులపై చిన్నకొడుకు శ్రీనివాసులు రెడ్డి ఈ దాష్టీకానికి ఒడిగట్టాడని గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com