ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్ కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:41 AM

శివరాత్రి సమీపిస్తోన్న వేళ.. శ్రీకాళహస్తి ఆలయంపై ఓ డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరవేసి వీడియోలు చిత్రీకరించారు. డ్రోన్ ఎగరడం చూసిన సెక్యూరిటీ వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
డ్రోన్ ఎగరవేసిన వారు తమిళనాడుకు చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, అరవింద్, శంకర్ శర్మ, పోర్చే జీఎస్‌గా గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com