ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 2న గురజాలలో పర్యటించనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 02:20 PM

 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చి 2న పల్నాడు జిల్లా, గురజాలలో పర్యటిస్తారు. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న సందర్భంగా ఈ సభ జరగనుంది. అదే రోజు మధ్మాహ్నం గురజాలలో ‘‘రాకదలి రా’’ సభలో పాల్గొననున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com