ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో జయసుధ భర్త నితిన్‌కపూర్ ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 07:28 PM

హైదరాబాద్:ప్రముఖ సినీనటి జయసుధ భర్త, సినీ నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన సొంత కార్యాలయంలో నితిన్ కపూర్ (58) ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జితేంద్ర, నితిన్ కపూర్ అన్నదమ్ములు.  జయసుధ, నితిన్‌కపూర్‌ల వివాహం 1985లో జరిగింది. నితిన్ కపూర్ హిందీలో పలు సినిమాలను నిర్మించారు. అయితే నితిన్ కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మాత్రం తెలియలేదు. వాళ్లకు నిహార్, శ్రేయన్ అనే ఇద్దరు కొడుకులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com