ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమ‌ల శ్రీ‌వారి స‌మాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 15, 2018, 09:34 AM

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 10 గంటలు సమయం.. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com