ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం తీర్పునకు నిరసనగా త్రివేండ్రంలో నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 10, 2018, 11:54 AM

తిరువనంతపురం :  అయ్యప్ప భక్తులు త్రివేండ్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆయలంలోనికి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వారీ ర్యాలీ నిర్వహించారు. సుప్రీం తీర్పు భక్తుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని వారు నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com