ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 30, 2018, 10:12 AM

తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర బారులు తీరారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 20 గంటలు, టైమ్‌స్లాట్ పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com