ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి ఇంటర్‌ పరీక్ష 19కు వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 12:36 PM

అనంతపురం ఎడ్యుకేషన్‌ :   *ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 9న జరగాల్సిన గణితశాస్త్రం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్ష ఈనెల 19కు వాయిదా వేశారు. 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ఉండటంతో ప్రభుత్వం ఈ మార్పు చేసిందని ఆర్‌ఐఓ వెంకటేశులు తెలిపారు*.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com